Random Video

Skoda Slavia 1.0 TSI Launched | Details In Telugu

2022-02-28 763 Dailymotion

దేశీయ మార్కెట్లో వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త స్కోడా స్లావియా ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. భారతీయ మార్కెట్లో ఈ రోజు 1.0 లీటర్ TSI పవర్డ్ వెర్షన్‌ల ధరలను మాత్రమే కంపెనీ వెల్లడించింది. దీని ధర రూ. 10.69 లక్షలతో ప్రారంభమై రూ. 15.39 లక్షల వరకు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్లావియా గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

#skoda #skodaslavia #skodaslavialaunch #skodaslaviafeatures #skodaslaviadetails